వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

అర్థ వివరణ <small>మార్చు</small>

గుమ్మెత. ఒక మట్టి కూజా లాంటిది. కూజా అడుగు భాగం తీసేసి అక్కడ చర్మాన్ని వేస్తారు. కూజా మూతి వైపు ఖాళీ గా వుంటుంది. దీనిని మెడకు తగిలించు కొని చర్మం వున్న వైపున చేతితో కొడుతు సందర్బాను సారం... రెండో చేత్తో మూతి వైపున మూస్తూ తెరుస్తూ వుంటే ఒక వింత శబ్దం వస్తుంది. దీనిని ఎక్కువగా బుర్ర కథ, ఒగ్గుకత చెప్పేవారు మాత్రమే వాడుతారు. దీనికి ప్రక్కవాద్యాలు తంబుర తప్పక వుండాలి. కొంత మంది బిచ్చగత్తెలు దీనిని ఒక్కదానినే వాయిస్తూ... పాట పాడుతూ భిక్షాటన చేస్తుంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అనువాదాలు <small>మార్చు</small>

  • ఆంగ్లము:
  • హిందీ:

పద ప్రయోగాలు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>