గుబలకమ్మ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>స్తనములు రాని స్త్రీ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"గుబలకమ్మ చళ్లు చూచి సన్యాసిగాఁడు సంబరపడినాఁడు." (సామెత)