గుప్పళించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కుప్పళించు /అడుగులు గంతులు వేయు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"అప్పుడొప్పుల కుప్ప కకుప్పు విభుల, దప్ప కందర ప్రభుల గందర్పనిభులఁ, గొప్పకన్నుల ఱెప్పలు విప్పి కనుచు, నిప్పపూదండగొని నడల్ గుప్పళించె." [పాంచాలీ-2-16]