గుణ్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>సంస్కృత విశేష్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- గుణ్యము అంటే గుణాన్ని అనుసరించిన నామము. హిందూ ధర్మంలో భగవంతుడికి ఇలాంటి నామాలు ఉంటాయి.
- [గణితశాస్త్రము] ఇంకొకరాశిచే గుణించబడవలసిన రాశి.
- విశేషణము - ప్రశస్తగుణము కలది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు