వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. సూత్రము: అకారమునకు ఇ - ఉ - ఋ లు పరంబగునపుడు క్రమముగా ఏ - ఓ - అర్ లు ఆదేశమగును. (ఏ- ఓ-- అర్ లు గుణములు)
    ఉదాహరణ 1: ఇకారము: మృగ + ఇంద్రుడు = మృగేంద్రుడు.
    ఉదాహరణ 2: ఉకారము: చంద్ర + ఉదయము = చంద్రోదయము.
    ఉదాహరణ 3: ఋకారము: మహా + ఋషి = మహర్షి.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గుణసంధి&oldid=893036" నుండి వెలికితీశారు