గుడ్డెద్దు చేలో పడినట్లు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



గుడ్డి ఎద్దు చేలో పడితే, అంతా విధ్వంసమే. దారీతెన్నూ తెలియక మొత్తం పైరుని నాశనం చేస్తుంది. ఈ విషయాన్నే, తీరూతెన్నూ లేక అటూ ఇటూ పనిలేక తిరిగే వాణ్ణి ఉదహరిస్తూ చెబుతారు.