గుడిసిల్లు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వృత్తాకారములో కట్టబడిన ఇల్లు / చుట్టిల్లు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము: చుట్టిల్లంత సుఖం, బోడిగుండంత భోగము లేదు