గుడికొను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/దే. అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. వడముడి శల్యునిఁ దొడిఁబడఁ, బుడిసిటిపట్టుగను బట్టి పుడమివడంకన్, బడవైచిన యెడనొడలన్, గుడికొను దుమ్మతఁడు తుడిచికొనుచుం జనియెన్." పాంచా. ౨, ఆ. "క. అడలుచుఁ బెదవులు తడుపుచు, గుడికొను కన్నీరుగ్రుక్కికొనుచున్ మదిలో, నుడుగని నెంజిలి నేమియు, నుడువని యమ్మానధనుఁ గనుంగొని వేగన్." స్వా. ౩, ఆ.