గుడక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. టెంకాయబుఱ్ఱలోనగునది* ; 2. పాలడ* .
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>క. చాలఁగ నిచ్చలు వెన్నయుఁ, బాలుం గుడకగొని తల్లి పట్టికి సెలవిన్, వ్రేలిడి యింతింతియకాఁ, గ్రోలించును వెరవుతోడ రుచిగొలుపు క్రియన్." హరి. పూ. ౫, ఆ.