వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఉడక బెట్టిన కాయ దాన్యాలను గుగ్గిళ్లు, ఉదా: అలసందలు, పెసలు, అనుములు, ఉలవలు......శనగ గుగ్గిళ్లు .... ఉలవ గుగ్గిళ్లు. .... .... పల్లెల్లో వీటిని చిరుతింళ్లుగా తింటారు.

నానార్థాలు
సంబంధిత పదాలు

గుగ్గిళ్ళ పండుగ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సామెతలో: గుర్రం గుడ్డిదైనా గుగ్గిళ్లు తక్కువే తినదు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>