గుండు మినపపప్పు


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • మినుములను నాన బెట్టి ఎండ బెట్టి దాని పైనున్న పొట్టును తీసి వేస్తారు. అప్పుడు దానిని మినప గుళ్లు అంటారు. అదే విధంగా మినుములను యంత్రాలతో పై పొట్టు తీసి వేస్తారు. అప్పుడు అవి కొన్ని పగిలి పప్పులు అవుతాయి. దానిని వేరు చేసి పప్పులను, గుళ్లను విడి విడిగా చేస్తారు. అలా చేసిన పప్పును మినప పప్పు, అనీ, గుళ్లను మినప గుళ్లు అని అంటారు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>