వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం / స.క్రి. (మాం)
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
1. పాలు పూర్తిగ పితుకు
"వాళ్లు లేగకు లేకుండా పాలు గీరుకున్నారు."
2. మట్టిని కదలించు. .శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నానార్థాలు
పర్యాయ పదాలు = గీకు, గీచు, గీయు, గోకు, చివ్వు, చీరు, బరుకు, బఱకు, బఱటు, మక్కు, ఱక్కు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గీరు&oldid=953729" నుండి వెలికితీశారు