గిల్లిదండ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బల్లగోడ ఆట / రూపాం గిల్లదండ, గిలిదండ. = శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- బిళ్ళంకోడు ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004 =
- కోడెం బిళ్ళ [రాయలసీమ మాండలికం]/ బిల్లగోడి, గిల్లిదండ [కళింగ మాండలికం]/ చిర్రగోనె, గిల్లిదండ [తెలంగాణ మాండలికం]/ జిల్లాకోడి, గిల్లిదండ [రాయలసీమ మాండలికం] = బిళ్ళంకోడు = ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.)
- గిల్లి దండ
- తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010 చిర్రగోనె
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు