వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కోరి తెచ్చిన కయ్యము. [విశాఖపట్టణము] = మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

గిల్లికజ్జాపెట్టు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వాడు గిల్లికజ్జా తెస్తాడు.
ఒక సినిమా పాటలో పద ప్రయోగము గిల్లి కజ్జాలు పెట్టుకునే అమ్మాయీ నీ కళ్ళల్లో వున్నదీ బలే బడాయి.... (ఆత్మ బలం సినిమా)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>