గిరి
గిరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- సంస్కృతము నుండి పుట్టినది.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- కొండ, పర్వతము.
- తెలుగువారిలో ఒక పురుషుల పేరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- అచ్చనగాయలు
- నేత్రరోగ విశేషము
- పూజ్యము
- మ్రింగుట
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము ధరణికి గిరి భారమా..... గిరికి తరువు భారమా..... తరువుకు కాయ భారమా..... కని పెంచే తల్లికి పిల్ల భారమా....
- గిరి దాటి అడుగు బెట్టకు