గిట్టుబాటు ధర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒక వస్తువుకి దాని ఉత్పాదక విలువతోపాటు కొంత లాభం కలుపగా వచ్చే రేటు remunerative price
- ...పండించిన పంటలకు న్యాయమైన గిట్టుబాటు ధరలను సాధించేందుకు రైతులంతా ఐక్యంగా సమరశీల పోరాటాలు నిర్వహించాలని... (విశా. 8-12-87)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు