గింగిరాలు తిరుగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఏదైనా దెబ్బ తగిలి తల్లడిల్లిపోవు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఇప్పటికే చుక్కలంటే ధరలతో గింగిరాలు తిరుగుచున్న సామాన్య మానవుడిని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మరింత దెబ్బతీస్తుందని సి.పి.ఐ. పేర్కొంది. (ఈ. 23-3-88)