గాలిపటము
గాలిపటము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
గాలి,పటము అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
గాలిపటము అంటే గాలిలో ఎగురవేయు పటము. దీనిని గాలిలో ఎగుర వేసి ఆడుకుని ఆనందిస్తారు. ప్రపంచంలో చాలా ప్రదేశాలలో గాలి పటములు మూకమ్మడగా ఎగర వేసి ఆనందిస్తారు. గాలిపటము ఎగుర వేయడము వినోదాత్మకమైన క్రీడ.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
పద పదవే వయ్యారి గాలి పటమా.... = ఇది ఒక సినీ గీతము.
అనువాదాలు <small>మార్చు</small>
|