గామిడితనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దుష్టత్వము, గయ్యాళితనము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"కోమలము చేయి చాఁచీ కొత్తపెండ్లికొడుకు గామిడితనాల నన్నుఁగాఁకలు రేఁచీని." [తాళ్ల-11(17)-162] "యేమి విన్నపము సేసే వెంతైనాఁగలదుపని గామిడితనాలెఱుగఁ గరుణించు మనవే." [తాళ్ల-12(18)-166]