గాడిదగుడ్డుకంకరపీసు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఏమీలేదు, శూన్యం అని అర్తము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఈడికి తెలుసట తెలుసు ఏట్రా నీకు తెలిసింది గాడిదగుడ్డు కంకరపీసునూ. [కె. ఎన్‌. వై. పతంజలి: దిక్కుమాలినకాలేజీ(కథలు)]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>