గాడిదగుడ్డు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వట్టిది, లేనిది, శూన్యము. [నిస్సారతను సూచించుటలోను, తిరస్కారములోను, అహంభావములోను వక్రగతిని పోవువారలపట్ల ఉపయోగించు ఊతపదము.] - "వాని దగ్గఱేముంది గాడిదగుడ్డ" "వానికేం తెలుసు గాడిదగుడ్డు" మొ|| (వ్యవ)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004