వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • దృతరాష్ట్రుని భార్య. మహపతివ్రత. భర్త అంధుడు కనుక తానును పరపురుష దర్శనం చేయకూడదను నియమముచే తాను ఎల్లప్పుడూ కళ్ళకు గంతలు కట్టుకొని ఉండును.జననం:గాంధర దేశం(నేటి ఆప్ఘనిస్తాన్ లోని కాందాహర్)
  • ధృతరాష్ట్రుని భార్య. గాంధారదేశపురాజయిన సుబలుని కూతురు. పరమ పతివ్రత. పెనిమిటి అంధుఁడు ఐనందున తానును పరపురుషదర్శనము చేయకూడదు అను నియమముచే ఎప్పుడును కన్నుల గంతకట్టుకొని ఉండును. ఈమె కొడుకులు దుర్యోధనాదులు. అందు పెద్దవాఁడు అగు దుర్యోధనుడు యుద్ధమునకు పోవునపుడు జయము కలుగ వరమువేడఁగా "యతో ధర్మస్తతోజయః" అని చెప్పెను. ఈమె మతి అను దేవతాంశమున జనించినది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

గాంధారి అంధత్వం=(చూపు వుండియు చూడకపోవటం).సత్యాలను/నిజాలను అంగీకరించకపోవడం.వాస్తవాలను ఒప్పుకోక పోవడం అనే అర్ధంలో వాడెదరు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గాంధారి&oldid=889350" నుండి వెలికితీశారు