వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
26 వారాల గర్భవతి
.

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి
  • సంస్కృతము నుండి పుట్టినది.
  • గర్బంతో ఉన్న స్త్రీ
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

గర్బంతో వున్న స్త్రీ/ కడుపుతో ఉండటం, చూలాలు,గర్భిణి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అంతరాపత్య, అంతర్గర్భ, అంతర్వత్ని, అంతస్సత్త్వ, ఆపన్నసత్త్వ, ఉదరిణీ, గర్భిణి, గుర్విణి, చూలాలు, దౌహృదిని, ద్విహృదయ, నిండుమనిషి, భ్రూణ, వేకటిమనిషి, వ్రేకటిమనిషి, ససత్త్వ, సూష్యతి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పద్యంలో పద ప్రయోగము: "గర్బవతి సతిని కానల పోద్రోలె ... కరుణ గలదె......."

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గర్భవతి&oldid=953646" నుండి వెలికితీశారు