వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

జ్యోతిష సంహితను వెలువరించిన ఋషి. బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మాండ పురాణంలోనూ, భాగవతంలోనూ ఇతడి ప్రస్తావన వస్తుంది. ఇతడి కుమారుడు శని. యాదవులకు పురోహితుడు. బలరామ కృష్ణులకు నామకరణం ఇతడి అధ్వర్యంలో జరిగింది.

నానార్థాలు

గర్గ / గర్గుడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గర్గముని&oldid=888293" నుండి వెలికితీశారు