వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. శుష్కమగు. 2. వ్యర్థమగు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"బలిమి సరసములు పైపై నాడఁగ తలపులు గరివడుఁ దరుణులకు." [తాళ్ల-13(19)-211] "సొరిది గుబ్బల నొత్తి చొక్కించవలెఁగాక గరువానఁ గూడితేను గరివడదా!" [తాళ్ల-23(29)-70] "పొరలించి మరికొంత పూఁచి కానుకవెట్టితే కరఁగక లోలోనె గరివడును." [తాళ్ల-23(29)-251] "పెనఁగులాడఁగబోతే ప్రియములు గరివడు చెనఁగి చేపట్టితేను సిగ్గులురేఁగు." [తాళ్ల-16(22)-70] "చేకొనని వాడవా శ్రీవేంకటేశుఁడవు కాకుసేయఁ బోతేను గరివడును." [తాళ్ల-8(14)-280] .............. శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=గరిపడు&oldid=888156" నుండి వెలికితీశారు