గయ్యాళి
గయ్యాళి/గయ్యాలి
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యము
స్త్రీ లింగము
- నామవాచకం
- వ్యుత్పత్తి
గయ్యాళము+ఇ=గయ్యాలి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ధిక్కరించి మాట్లాడునది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గయాళి=గయ్యాళి యొక్క రూపాంతరము[/ గయ్యాళిగంపగయ్యాళితనము ధూర్త స్త్రీ.వదరుబోతు
- వ్యతిరేక పదాలు