గణాచారి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. దయ్యము లేక క్షుద్రదేవతలు పూనినవాడు (ఆవేశించినవాడు). [నెల్లూరు; కర్నూలు]
- వాడికి గణాచారి పూనింది.
- 2. దయ్యమును వెడలగొట్టెడువాడు. [చిత్తూరు]
- 3. శ్రేష్ఠుడు.
- 4. నాయకుడు. [వరంగల్లు]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు