గడ్డి వామి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వరి పైరు నుండి గింజలను తీసి వేయగా మిగిలిన గడ్డిని ఒక కుప్పగా వేసి పశువులకొరకు దాచు కుంటారు. దాన్ని గడ్డి వామి అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము: "గడ్డి వామి వద్ద కుక్క కాపలా.... అది తినదు... తినే పశువులను తిననీయదు"