గజఘటాన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గజ, ఘటా శబ్దములు రెండును గజవాచకములే. కాని రెంటిని కలిపి ఏనుఁగు అను నర్థమున నుపయోగింతురు. కరకంకణ, కరిబృంహిత, వాజిమందురా, నీలేందీవర న్యాయములను జూడుము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు