వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. వణకు. / భయపడు.
  2. భయంతో వణుకు/ ఉదా: పామును చూచి అతడు గజగజలాడాడు
  3. అధికమైన చలితో వణుకు ఉదా: అతను చలికి గజగజలాడుతున్నాడు./
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

చెప్పులు ధరించి చేత కర్రబూని వచ్చువెంకప్పను జూడంగ పాము గజగజలాడెన్.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గజగజలాడు&oldid=886357" నుండి వెలికితీశారు