గచ్చ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గచ్చపొద ఒక ముళ్ళతీగ. దీని కాయలకు కూడ ముళ్ళు వుంటాయి. కాయల లోపల వుండే గింజలను గచ్చక్కాయలు అంటారు. గతంలో ఈ గచ్చక్కాయలను పల్లెల్లో పిల్లలు గోలీలు గా ఆటలలో వుపయోగించేవారు. ఇది ఔషద మొక్క.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సినిమాపాటలో...... తిరుపతి వెంకటేస్వరా దొరా... నివె దిక్కని నమ్మినామురా....
................................ కాలినడక మారి పోయి కార్ల వసతి కలిగింది బిచ్చ గాళ్ల బొచ్చె లోన గచ్చకాయ పడింది...........
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>