గలగల

(గగల నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దేశ్యము

  • విశేష్యము
  • ఆమ్రేడితము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • కదలుటయందగు ధ్వన్యనుకరణము
  • భూషణములు మ్రోయుట యందగు ధ్వన్యనుకరణము.
  • ఎక్కువగా మాట్ల్రాడుచో గల గల మాట్లాడుతు న్నాడంటారు. (వారు గల గల మాట్లాడుతున్నారు)
  • నీరు ప్రవహించే శబ్దాన్ని గురించి చెప్పే మాట.... ఉదా: గలగల సెలయేరు ప్రవహిస్తున్నది.
గలగల గజ్జెలు సవ్వడి...... ....

కదిలించు/కదలుట

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

గల గల గోదావరి ప్రవహిస్తున్నది.

  • గలగల శబ్దము చేయు చిన్న ఆటవస్తువు.
మల్లీశ్వరి (1951) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు పాటలో పద ప్రయోగము. హోరుగాలి కారుమబ్బులు (2), ముసిరేలోగా మూసేలోగాఊరు చేరాలి మన ఊరు చేరాలిగలగల గలగల కొమ్ముల గజ్జెలు, ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ.... (2)వాగులుదాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలీ
  • గలగల కటకకాననములు గ్రక్కదలఁగ


అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గలగల&oldid=953657" నుండి వెలికితీశారు