వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • యజ్ఞఇయము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. వేమన శకతములో పద ప్రయోగము: గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేల ఖరము పాలు......

2. యజ్ఞియము.

  1. "శా. అన్నా చెల్లెలనయ్యెదన్‌ నిడువునీకన్నంబు వెట్టింతు నా, హృన్నాథున్‌ ద్విజు గంగికుఱ్ఱ నకటా హింసింపనేలయ్య." భాగ. ౯, స్కం.
  2. "గంగిగోవు వంటి సాదుబాఁపనిన్‌ నినున్‌ జనునె పలువ యనఁగ." కళా. ౭, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=గంగి&oldid=953508" నుండి వెలికితీశారు