ఖుషీ
వ్యాకరణ విశేషాలుసవరించు
- భాషాభాగం
- ఖుషీ నామవాచకం.
- వ్యుత్పత్తి
- హిందీ నుండి పుట్టింది.
- బహువచనం
అర్థ వివరణసవరించు
- సంతోషము
పదాలుసవరించు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలుసవరించు
- దాశరథి ఒక పాటలో పద ప్రయోగము: ఖుషీ ఖుషీగా నవ్వుతూ ,,, చలాకి మాటలు రివ్వుతూ హుషారు గొలిపే వెందుకే నిషా కనుల దానా....