వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

విశ్రవసునకు రాకయందు పుట్టిన కొడుకులలో జ్యేష్ఠుఁడు. జనస్థానమందలి సేనకు అధిపతి. రామునిచేత చంపఁబడెను. ఇతని తమ్ములు దూషణుఁడు, త్రిశరుఁడు.

  • ఖరదూషణాదులలో ఒకడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఖరుఁడు&oldid=885788" నుండి వెలికితీశారు