ఖని
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- మూలథాతువులు(లోహమూలకాలు,రత్నాలు,వజ్రాలవంటివి)లభించుచోటు.;రుపాంతరం=గని
- బంగారు /లోనగునవి పుట్టుచోటు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఖనిజము:ఖనులనుండిపుట్టినవి.