ఖచరము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- ఖచరము నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఖ= ఆకాశము, చరము= విహరించునది..... పక్షి
- సంస్కృతసమము
అర్థ వివరణ <small>మార్చు</small>
పక్షి ఆకాశములో విహరించునది...... పక్షి, బాణము, గాలి.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు