క్షేత్రజుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
- సంస్కృతము నుండి పుట్టినది.
అర్థ వివరణ <small>మార్చు</small>
స్వభార్యయందితరునకు జనించినవాడు/ఏదేని యొక కారణమున సంతాన విచ్ఛిత్తికలుగఁగా పెద్దల యనుజ్ఞచేత తన భార్యయందు దేవరుఁడు లోనగువానికి బుట్టిన కొడుకు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు