క్షీరపాషాణన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పాలమ్ముకొనువాడొకడు కావడిలో రెండువైపులను పాలబిందెలు పెట్టుకొని పాలు అమ్ముకొనువాడు. పాల ఎద్దడి వచ్చుటతో అతనికి ఒక బిందె పాలు మాత్రమే దొరికెడివి. కనుక ఒక కొమ్మున పాలబిందెను, మరొక కొమ్మున సమానమైన తూకముగల రాతిని పడికట్టుగా పెట్టుకొని పాలు అమ్మెడివాఁడు. అందరును అనవసరముగా రాతినెందుకు మోయుచున్నావని అడిగినచో నిత్యము మోయు బరువు తగ్గినచో అలవాటు తప్పును. అదికాక పాలకావడి ఊగిసలాడును అని సమాధానము చెప్పినాడట. పాలకొఱకు రాతిని కూడా మోయుట అతనికి తప్పలేదని భావము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>