క్షారాకర్షణ కణము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

నామవాచకం

అర్థ వివరణ <small>మార్చు</small>

తెల్ల రక్తకణాలలో ఇవి ఒక తరగతివి. ఈ కణాలలో కణికలు క్షారక వర్ణకములను గ్రహిస్తాయి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అసహనతలలో (ఎలర్జీస్) క్షారాకర్షణ కణాలు పాల్గొంటాయి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>