క్షయము
(క్షయం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామ./సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>నాశనము అని అర్థము
- 1. అఱుఁదెవులు; 2. తగ్గుదల; (ఇది త్రివర్గమునందొక్కటి. చూ. వర్గము.) 3. ప్రళయము; 4. ఇల్లు. - శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- తరుగుదల.
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- అంతము, అత్యయము, అవధ్వంసము, అపహతి, అప్యయము, అవలోపము, అవసాదనము, ఉన్మూలము, క్షతి, క్షయము, క్షీణము, , ధ్వంసనమ/ధ్వంసము, ధ్వస్తి, నష్టి, నాశము, నిర్మూలనము, నిర్మూలము, , నేలమట్టము, పతనమ
- వ్యతిరేక పదాలు
- అక్షయం.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>- తమిళము;(ఇళివు)
- ఇంగ్లీష్;
- హిందీ;