క్షణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
- క్షణాలు
అర్ధ వివరణ
<small>మార్చు</small>- కాలానికి ఒక కొలత. నిమిషంలో అరవైయో భాగం.ఐదు లిప్తల కాలం.లిప్త ఆంటే రెప్పపాటు కాలం.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సెకండు (ఇంగ్లీషు నుండి)
- సెకను (ఇంగ్లీషు పదం నుండి రూపాంతరం చెంది..)
- సిటం (ఉత్తరాంధ్ర జిల్లాల యాస)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చాలా తక్కువ సమయాన్ని సూచించేటపుడు కూడా ఈ పదాన్ని వాడుతారు. "ఇదిగో, క్షణంలో వచ్చేస్తా!" అని వాడినపుడు చాలా తక్కువ సమయంలో అని అర్థం వస్తుంది.
అనువాదాలు
<small>మార్చు</small>- తమిళము
- ఇంగ్లీష్
- సెకండ్ (second)
- హిందీ