క్రుంకు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- అస్తమించు(ఉదా: సూర్యుడు అస్తమించు)
- మునుగు
- క్రుంగిపోవు
- చచ్చు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ప్రొద్దు క్రుంకుచున్నది./ క్రుంకుడు = అస్తమయం; /క్రుంకుడుగట్టు = పశ్చిమాద్రి; /క్రుంకుమల = అస్తపర్వతం.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చచ్చు. "శా. శంకాకీర్ణమనస్కదానవరిపుల్ చక్రాయుధుండింతలోఁ, గ్రుంకెంబో యని భీతులైరి." ఉ, హరి. ౬, ఆ.. "శా. శంకాకీర్ణమనస్కదానవరిపుల్ చక్రాయుధుండింతలోఁ, గ్రుంకెంబో యని భీతులైరి." ఉ, హరి. ౬, ఆ.
- పొద్దుగూకినది or కుంకినది the sun has set.