క్రిస్మస్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>(క్రిస్మస్) ప్రతి సంవత్సరం డిసెంబరు మాసం 25వ తేదీన జరుపుకొనే క్రీస్తు జయంతి (జన్మదినం) పండుగ. తెలుగులోనూ క్రిస్మస్ పదం వాడుకలో ఉంది. ఐతే, యేసు ఇదే తేదీన జన్మించాడన డానికి ఏ విధమైన ఆధారాలూ లేవు. క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకొని, పండుగ జరుపుకొనే రోజు ఇది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు