క్రిస్టియన్‌ బ్రదర్స

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

క్రిస్టియన్‌ బ్రదర్స్‌. క్రైస్తవ సోదరులని ఈ పదాలకు అర్థం. ఒక మత శాఖ పేరు కనుక ఇంగ్లీషు పదాన్ని అలాగే వాడటం వాంఛనీయం. ఇంగ్లీషులో న్యూ టెస్టమెంటును పంచడం కోసం లండన్‌లో 16వ శతాబ్దిలో ఏర్పడిన ఒక సంస్థ. ఒక రహస్య సంస్థగా ఏర్పడినదనే కథనం ఉంది. ఇదే పరిణామం చెందినదో, కొత్తగా ఏర్పడినదోగాని డి లా శెల్‌ అనే ఒక ఉదార పురుషుడు పేద పిల్లలకు చదువు చెప్పే ఆదర్శంతో రోమన్‌ కాథొలిక్‌ సంస్థగా క్రిస్టియన్‌ బ్రదర్స్‌ సంస్థను ప్రారంభించాడు. అది ఫ్రాన్స్‌, బ్రిటన్‌లతో సహా చాలా దేశాలలో విద్యా రంగంలో సేవ చేస్తున్నది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>