కోసరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కోసరం/ కోసం అనే అర్థంలో వాడబడే చతుర్థీ విభక్తి ప్రత్యయం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"కూటికోసరము నే గొఱగాని జనులచే, బలు గద్దరింపులు వడగ వలసె" [నరసింహశతకం. 52]