కోదండంపట్టించు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
వీధి బళ్ళలో చదువుకొనే పిల్లలను పూర్వం ఉపాధ్యాయులు శిక్షించే అనాగరకమైన, క్రూరమైన విధానం [ఏ దూలానికో పిల్లవాణ్ణి వేలాడదీసి, అంటే వేలాడేట్లుచేసి కింద ముళ్ళు ఉంచటం] [కోస్తా; దక్షిణాంధ్రం]
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు