కోడి గుడ్డు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కోడి గుడ్డు నామవాచకం.
- వ్యుత్పత్తి
- కోడి పెట్టే గుడ్డు కాబట్టి దీనికి కోడి గుడ్డు లేదా కోడి గ్రుడ్డు అని వ్యవహరిస్తాం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పక్షులన్నీ తమ సంతానోత్పత్తికి గ్రుడ్లను పెడుతుంటాయి. అలా కోడి పెట్టిన గ్రుడ్డును కోడి గ్రుడ్డు అని అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గుడ్డు
- గ్రుడ్డు
- పక్షి గుడ్డు
- పక్షి గుడ్లు
- కోడిగ్రుడ్లు
- పక్షిగ్రుడ్లు
- పక్షిగ్రుడ్డు
- పొర
- అండము
- పచ్చసొన
- తెల్లసొన
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ప్రజలు కోడిగుడ్లను ఆహారపదార్థంగా వాడకము అనాదినుండీ వస్తున్నది.
- వాడు కోడి గుడ్డు మీద ఈకలు పీకే రకం === ఇది ఒక సామెత.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>