కోడలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కోడలు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- కోడళ్ళు
అర్థ వివరణ
<small>మార్చు</small>- కొడుకు భార్య - కోడలు./స్నుష
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆమరకా ఈమరకా అడ్డగోడకి, ఆ మాటా ఈ మాటా పెద్దకోడలకి
- కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఇదిఒకపాటలోపదప్రయోగం
- అత్తాఒకింటికోడలేఇదిఒకసినిమాపేరు
- అంకిళ్ళు పడ్డ తర్వాత అరిశెలు తింటావా అత్తా అన్నట్లు" అని కోడలు అత్తమీద ప్రేమ వొలక బోయడం అనే ఈ సామెత నుడికడలిలో మారేపల్లి నమోదు చేశారు