కోటి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామ.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- నూరు లక్షలు
- అతిశయము;
- వింటికొప్పు;
- చివర;
- సంఖ్యావిశేషము
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- కోటీశ్వరుడుజీవకోటి / వృక్షకోటి /దేవకోటి /బంధుకోటి /చరాచరకోటి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కోటి విద్యలు కూటి కొరకే
- చెడవిఱిగి యడవిఁబడి యెడ, నెడ గట్టులతుదలఁ గోటియిడి లోఁగడకున్, దడుకు వొడిపించి యాకుల, గుడిసెల వసియించె మంత్రిగురుభటయుతుఁడై